గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు

కార్తీక సోమవారం సందర్భంగా గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కార్తీక మాస రెండో సోమవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుండడంతో గోదావరి తీరంలో సందడి నెలకొంది.

Read more