వ్యక్తిగత కారణాల వల్లే టిఆర్‌ఎస్‌ను వీడా..

న్యూఢిల్లీ: టిఆర్‌ఎస్‌ను వీడిన కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ..తాను మహేందర్‌ రెడ్డితో వివాదాల కారణంగా టిఆర్‌ఎస్‌ను వీడలేదని అన్నారు. బుధవారం ఢిల్లీలో రాహుల్‌గాంధీతో భేటి అనంతరం ఆయన మీడియాతో

Read more