ప్రముఖ డైరెక్టర్ కె.వాసు కన్నుమూత..

చిత్రసీమ లో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ డైరెక్టర్ కె.వాసు తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లోని ఆయన నివాసంలో శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ

Read more