మంత్రుల గైర్హాజ‌రుపై స్పీక‌ర్ ఫైర్‌

బెంగళూరు: అసెంబ్లీ సమావేశాలకు మంత్రుల గైర్హాజ‌రుపై కర్ణాటక స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. సమావేశాలను తేలిగ్గా తీసుకుంటే బాగుండదు అని హెచ్చరించారు. 15

Read more