ఎమ్మెల్సీ అభ్యర్ధి నవీన్‌రావు ఎన్నిక ఏకగ్రీవం

హైదరాబాద్‌: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా టిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి కుర్మయ్యగారి నవీన్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నవీన్‌రావు

Read more