ఈ 27న నూతన సచివాలయానికి భూమిపూజ

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించతలపెట్టిన సచివాలయం భూమిపూజకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుత సచివాలయంలోని డి బ్లాక్‌ వెనకవైపు ఉన్న ఉద్యానవనంలో భూమిపూజకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Read more

ఈ 27న ఇండియన్‌ ప్రజా కాంగ్రెస్‌ రాష్ట్ర సమావేశం

హైదరాబాద్‌: ఈ నెల 27న ఎర్రగడ్డలోని రాయల్‌ గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఇండియన్‌ ప్రజా కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర సమావేశం నిర్వహించనున్నామని, ఆ రోజే పార్టీ అధ్యక్షుడిగా

Read more