ఈ 24న తెలంగాణలో టిఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాలు ప్రారంభం

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ పార్టీ కార్యవర్గం సమావేశం ముగిసింది. పార్టీ అధినేత కేసిఆర్‌ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ నెల 24న రాష్ట్రవ్యాప్తంగా టిఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాలకు శంకుస్థాపన

Read more