ఈ 8న ఏపిలో రైతు దినోత్సవం

అమరావతి: ఈ నెల 8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి రోజున రైతు దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఏపి వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు.

Read more