టాంజానియా అధ్యక్షుడికి ప్రధాని శుభాకాంక్షలు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి టాంజానీయా అధ్య‌క్షుడుగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన జాన్ పొంబే మాగుఫులికి శుభాకాంక్షలు తెలిపారు. ‘ఉభ‌య‌దేశాల మ‌ధ్య ఎంతో కాలంగా ఉన్న స్నేహ‌బంధం మ‌రింత బ‌లోపేతం

Read more