నోయిడా విమానాశ్రయానికి ప్రధాని మోడీ శంకుస్థాపన

న్యూఢిల్లీ: నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోడీ గురువారం శంకుస్థాపన చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ్ నగర్ జిల్లా జెవార్ ప్రాంతంలో 52 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో

Read more