విన్నవించుకో..

బైబుల్ సారాంశం ప్రపంచదేశాలన్నింటిని వణికిస్తున్న భయంకరమైన వైరస్‌ కరోనా. చైనాలో ఆరంభమైన ఈ వైరస్‌ వేగంగా ప్రపంచదేశాలల్లో విస్తరిస్తున్నది. దీనికి ఇంకా మందు కనిపెట్టలేదు. దానిపై నిరంతరం

Read more

భయంలేదు.. దేవుడున్నాడు

‘తమ దేవుని నెరుగువారు బలముకలిగి గొప్ప కార్యములు చేసెదరు’ (దానియేలు 11:32). మనదేవుడు యూదాగోత్రపు సింహం. అద్వితీయ సత్యదేవుడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి,

Read more

గర్విస్తే పతనం తప్పదు

‘నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును (సామె 16:18). నేడు మానవ్ఞడి పతనానికి మూలకారణం గర్వం. నెబుకద్నెజరు గర్వించడం వల్ల క్షణకాలంలోనే

Read more

విశ్వాసానికే వెలుగు

నేడు క్రిస్మస్‌ పండుగ. వేకువజామునే లేచి ప్రభువ్ఞను ఆరాధించేవారు కొందరైతే, మధ్యరాత్రివేళ చర్చిలకు వెళ్లి మరికొందరు ఆరాధిస్తారు. నూతన వస్త్రాలతో ముస్తాబై, ఆనందంగా చర్చిలకు వెళ్లి, ప్రభువ్ఞను

Read more

నిరాశను వీడి దేవుడిని వెంబడించు..

‘తమ దోషముచేత హీనదశనొందిరి. అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసికొనెను..వారియెడల

Read more

మృదువైన మాట జీవితాన్ని నిలుపుతుంది

మృదువైన మాట జీవితాన్ని నిలుపుతుంది ‘ఎవడైనను నోటికి కళ్లెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తిగలవాడనని అనుకొనిన యెడల వాని భక్తి వ్యర్థమే (యాకోబు 1:26), ‘తన

Read more

సంఘంలో అందరూ సమానమే..

సంఘంలో అందరూ సమానమే.. నేను సిటీబస్సులో ప్రయాణిస్తున్నాను. నాపక్కన ఒక ముస్లిం యువతి కూర్చుంది. ఒక బస్టాప్‌ నుంచి మరో ముస్లిం మహిళ ఎక్కింది. ఆమెను చూడగానే

Read more

నిజమైన భక్తి, విశ్వాసమంటే?

నిజమైన భక్తి, విశ్వాసమంటే? ‘దుష్టులు మరణము నొందుటచేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రదుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు

Read more

భయాలను పోగొట్టే ప్రార్థన

భయాలను పోగొట్టే ప్రార్థన ఆ దేశములో నేను విూకు క్షేమము కలుగజేసెదను. విూరు పండుకొనునప్పుడు ఎవడును మిమ్మును భయపెట్టడు, ఆ దేశములో దుష్టమృగములు లేకుండ చ సెదను,

Read more

త్వరపడి విమర్శించవద్దు..

           త్వరపడి విమర్శించవద్దు.. ‘అటు తరువాత యేసు దేవాలయములో వానిని చూచి ఇదిగో స్వస్థతనొందితివి, మరి యెక్కువ కీడు నీకు కలుగకుండునట్లు

Read more