కాంగ్రెస్ కు జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షేర్ గిల్ రాజీనామా

కాంగ్రెస్ పార్టీ కి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. కీలక నేతలంతా కూడా పార్టీ కి రాజీనామా చేసి , మరో పార్టీ లో జాయిన్ అవుతున్నారు.

Read more