తాను ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాన‌ని స్పష్టం చేసిన జగ్గారెడ్డి

కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేయబోతున్నాడనే వార్తలను సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కొట్టిపారేశారు. కాంగ్రెస్​ పార్టీలోనే ఉంటానని.. తాను ఏ పార్టీలోకి వెళ్లనని స్పష్టం చేసారు. అయితే

Read more