కూతురు ఎదుగుదలను చూసి మురిసిపోయిన జగన్

కూతురు ఎదుగుదలను చూసి మురిసిపోయాడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. జగన్-భారతి దంపతుల పెద్దకుమార్తె హర్ష పారిస్‌లోని ప్రఖ్యాత బిజినెల్ స్కూల్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.

Read more