నేడు సామర్లకోటలో సీఎం జగన్ పర్యటన..

ఏపీ సీఎం జగన్ నేడు సామర్లకోటలో పర్యటించబోతున్నారు. సొంతింటి కలను ఏపీ ప్రజలకు జగన్ అందించనున్నారు. సామర్లకోటలో జగనన్న కాలనీలో సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.

Read more