నడ్డా.. తెలంగాణ కెసిఆర్‌ అడ్డా: మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్‌ః తెలంగాణలో ఎన్నికల వేడి రోజురోజుకు రాజుకుంటోంది. ముఖ్యంగా బిఆర్ఎస్, బిజెపిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు నెలకొంటున్నాయి. ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు.

Read more