కొత్త ఏడాదిలో ఐటీలో 5 లక్షల ఉద్యోగాలు

హైదరాబాద్‌: కొత్త ఏడాదిలో ఐటీ, అంకుర సంస్థలు దాదాపు 5 లక్షల ఉద్యోగాలను కల్పించే అవకాశం ఉందని ఇన్ఫోసిస్‌ మాజీ సీఎఫ్‌ఓ టీవీ మోహన్‌దాస్‌ పాయ్‌ అభిప్రాయపడ్డారు.

Read more

పదేళ్లలో 1.4 మిలియన్ల ఐటి కొలువులు

బెంగళూరు: భారత్‌లోని ఐటిరంగంలో 2027 నాటికి 1.4 మిలియన్‌ కొలువులు లభిస్తాయన్న అంచనాలు జోరుగా ఉన్నాయి. మొత్తంగాచూస్తే 47శాతం పెరుగుతాయని సిస్కో ఐడిసి సంయుక్త సర్వేలో తేలింది.

Read more