ఇజ్రాయెల్ ప్రధానిగా నెతన్యాహు.. ప్రధాని మోడీ అభినందనలు

న్యూఢిల్లీః ఇజ్రాయెల్ ప్రధానమంత్రిగా బెంజిమన్ నెతన్యాహు ఎన్నికయ్యారు. దీంతో మూడేండ్లుగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితికి తెరపడింది. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని రైట్ వింగ్

Read more