రెండేళ్లలో రూ.18 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి!

ముంబయి: స్టాక్‌మార్కెట్లలో ఇన్వెస్టర్ల సంపద ఈ రెండేళ్లలో సుమారు 18 లక్షలకోట్లమేర ఆవిరి అయింది. ఒక్క శుక్రవారం రోజులననే 2.3 లక్షలకోట్ల రూపాయలవరకూ ఇన్వెస్టర్ల సంపదకరిగిపోయిందని సమాచారం.

Read more