వ్యవసాయరంగంలో ప్రభుత్వ పెట్టుబడులు పెరగాలి

వ్యవసాయం అభివృద్ధి చెందితే గ్రామీణ ప్రాంతా ల్లోని ప్రజలకు ఉపాధి ఆదాయాలను సమకూరుస్తుంది. వ్యవసాయ ఉత్పత్తి బాగుంటే ఆహారధరలు ఎక్కువ మందికి అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

Read more