ఇంటర్‌పోల్‌ చైనా అధిపతి రాజీనామా!

బీజింగ్‌: ఇంటర్‌పోల్‌ చైనా ఛీఫ్‌ మెంగ్‌ హాంగ్‌వే రాజీనామాచేసారని ప్రకటించింది. చైనా విభాగం అధిపతిగా పనిచేసిన మెంగ్‌ మాంగ్‌వే గతనెల 25వ తేదీనుంచి అదృశ్యంలో ఉన్నారని ఇంటర్‌పోల్‌ప్రకటించింది.

Read more