మయన్మార్‌లో ఇంటర్నెట్‌ సేవలు పునరుద్ధరణ

యాంగూన్‌: మయన్మార్‌లో ప్రజా ఆగ్రహానికి తలవంచిన సైన్యం ఇంటర్నెట్‌ సేవలను ఆదివారం పునరుద్ధరించింది. ఇటీవల ఆంగ్‌ సాన్‌ సూకీ సారథ్యంలోని ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి, అధికారాన్ని సైన్యం

Read more