చర్చలకు తాలిబాన్లను ఆహ్వానించిన‌ ర‌ష్యా

మాస్కో: ర‌ష్యా ఆఫ్ఘ‌నిస్తాన్‌కు చెందిన తాలిబ‌న్ల‌తో చ‌ర్చ‌లు నిర్వ‌హించ‌నున్న‌ది. అక్టోబ‌ర్ 20వ తేదీన అంత‌ర్జాతీయ చ‌ర్చ‌లు నిర్వ‌హించేందుకు తాలిబ‌న్ల‌ను ర‌ష్యా ఆహ్వానించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల అమెరికా బ‌ల‌గాలు

Read more