విదేశీ ప్ర‌యాణికుల‌కు ఆస్ట్రేలియా అనుమ‌తి

సిడ్నీ : అంత‌ర్జాతీయ ప్ర‌యాణికుల‌కు ఆస్ట్రేలియా స్వాగ‌తం ప‌ల‌క‌నున్న‌ది. న‌వంబ‌ర్ నుంచి విదేశీ ప్ర‌యాణికుల కోసం స‌రిహ‌ద్దుల్ని తెర‌వ‌నున్న‌ది. కేవ‌లం వ్యాక్సిన్ వేసుకున్న ప్ర‌యాణికులను మాత్ర‌మే అనుమ‌తించ‌నున్న‌ది.

Read more