నేడు అంతర్జాతీయ ఆదివాసుల దినోత్సవం

ఏజెన్సీలో గిరిజనేతరుల ఓటు హక్కు రద్దు చేయాలి! నేడు ఆదివాసీలు కోరేది ఏమిటి అంటే ఏజెన్సీలో గిరిజనేత రుల ఓటుహక్కు రద్దుచేయాలి. ఏజెన్సీలో గిరిజనేతరుల వలసలు అరికట్టాలి.

Read more