నిరసనకారులతో ఇంటర్‌లాక్యుటర్స్‌ భేటీ

New Delhi: సిటిజెన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌ (సిఎఎ)కు వ్యతిరేకంగా షహీన్‌బాగ్‌లో ఆందోళన చేస్తున్న నిరసనకారులతో ఆందోళనా స్థలం మార్పుపై వారితో చర్చలు జరపడానికిసుప్రీంకోర్టు నియమించిన ఇంటర్‌లాక్యుటర్స్‌ సమావేశమయ్యారు.

Read more