ఇంటర్‌ పరీక్ష ఫీజు గడువు 6 తేదీ వరకు పొడిగింపు

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు మార్చి-2019కిగాను ఎలాంటి అపరాద రుసుము లేకుండా ఈనెల 6 తేదీ వరకు పొడిగించినట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ప్రకటించారు.

Read more