విజ్ఞాన్ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

గుంటూరు: పెదపలకలూరు విజ్ఞాన్ కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. ఇంటర్ విద్యార్థి శశి (18) ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ గదిలో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. విద్యార్థి స్వగ్రామం యడ్లపాడు మండలం

Read more