ఈనెల 10తేదీలోగా ఇంటర్‌ రీవెరిఫికేషన్‌ ఫలితాలు

హైదరాబాద్‌: తెలంగాణలో ఇంటర్మీడియట్‌ పరీక్షలో ఫెయిల్‌ అయిన విద్యార్థుల రీవెరిఫికేషన్‌ ఫలితాలు ఈ నెల 10వ తేదీలోగా ప్రకటించనున్నట్లు ఇంటర్‌ బోర్టు వెల్లడించింది. ఆ తర్వాత 15

Read more