ఏపి ఇంటిలిజెన్స్‌ చీఫ్‌గా స్టీఫెన్‌ రవీంద్ర?

అమరావతి: ఏపి ఇంటిలిజెన్స్‌ చీఫ్‌గా స్టీఫెన్‌ రవీంద్ర నియమితులైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన తెలంగాణలో హైదరాబాద్‌ రేంజ్‌ ఐజిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ నుంచి రీలీవ్‌ కావడానికి

Read more