లీట‌రు పాల‌పై రూ.2 పెంపుః అముల్ సంస్థ

న్యూఢిల్లీః అముల్ డెయిరీ సంస్థ లీట‌రు పాల‌పై రెండు రూపాయ‌లు పెంచింది. బుధవారం నుంచి లీటరు పాల ధరను రూ.2 మేర పెంచుతున్నట్లు ఆయా సంస్థలు ప్రకటించాయి.

Read more