17 నెలల కనిష్టానికి ఉత్పత్తిరంగం

న్యూఢిల్లీ: భారత్‌ పారిశ్రామిక ఉత్పత్తిరంగం నవంబరునెలలో 17నెలల కనిష్టస్థాయిని నమోదుచేసింది. 0.5శాతం ఓఈణించిందని కేంద్రం వెల్లడించింది. పారిశ్రామిక ఉత్పత్తిసూచీలో మొత్తం 77.63శాతం ఉత్పత్తిరంగం వాటాతో ఉంది. ఏడాది

Read more

శుద్ధికర్మాగారంలో పేలుడు

శుద్ధికర్మాగారంలో పేలుడు తిరువనంతపురం: కోచిలోని ఒక శుద్ది కర్మాగారంలో మంగళవారం మధ్యాహ్నం పేలుడు సంబవించింది.. ఈ సంఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.వీరిని ఆసుపత్రికి తరలించారు.

Read more