మూడు రోజుల త‌ర్వాత తిరిగి తెరుచుకున్న బాలి విమానాశ్ర‌యం!

బాలి: ఇండోనేషియాలోని బాలిలో అగ్నిపర్వతం అగంగ్‌ బద్ధలవడంతో శనివారం నుంచి బాలి అంతర్జాతీయవిమానాశ్రయాన్ని మూసివేశారు. కాగా మూడు రోజుల అనంతరం విమానాశ్రయాన్ని తెరిచినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

Read more