భారతదేశం చేసిన సాయం ప్రశంసనీయం: టర్కీ అంబాసిడర్

విశాల హృదయమున్న భారతీయ ప్రజలూ సాయానికి ముందుకొచ్చారని వ్యాఖ్య అంకారః భూకంపంతో అతలాకుతలమైన టర్కీ (తుర్కియే)ని ఆదుకునేందుకు ముందుకొచ్చింది భారతదేశం. ‘ఆపరేషన్ దోస్త్’ పేరుతో సాయాన్ని పంపింది.

Read more