అమెరికాలో అగ్ని ప్రమాదం ఆరుగురు సజీవ దహనం

లోగన్‌స్పోర్ట్‌: ఇండియానాలో లోగన్‌స్టోర్ట్‌ నగరంలోని ఓ గృహంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. వీరిలో 25ఏళ్ల మహిళతో పాటు ఆమె ముగ్గురు పిల్లలు ఉన్నారు.

Read more