పూర్తికావచ్చిన రైల్వేట్రాక్‌ పనులు

పూర్తికావచ్చిన రైల్వేట్రాక్‌ పనులు గుంటూరు: గుంటూరుజిల్లాలో భారీ వర్షాలకు దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌ పనులు పూర్తికావచ్చాయి. మరమ్మతుల కారణంగా విజయవాడమీదుగా రైళ్లను నడిపంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు..

Read more