తిప్పికొట్టిన భారత సైన్యం

తిప్పికొట్టిన భారత సైన్యం శ్రీనగర్‌: పాక్‌ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. జమ్మూకశ్మీర్‌లోని ఆక్‌నూర్‌లో మరోసారి పాక్‌ కాల్పులుజరిపింది. దీనికి ధీటుగా భారత సైనికులు కాల్పులను తిప్పికొట్టింది.

Read more