రైల్వే టికెట్‌ ధరలపై రాయితీలు

న్యూఢిల్లీ: భారతీయ రైల్వే టికెట్‌ ధరలపై 53 వేర్వేరు విభాగాలకు రాయితీలు ప్రకటించింది. ఆ రాయితీలు 10 శాతం నుంచి 100 శాతం వరకు ఉంగే అవకాశం

Read more

రైల్‌ వికాస్‌ నిగమ్‌ ఇష్యూ ఓకే

ముంబ : కొత్త ఆర్థికసంవత్సరంలో వచ్చిన మొట్టమొదటి పబ్లిక్‌ ఇష్యూ విజయవంతమైంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ రైల్‌ వికాస్‌ నిగమ్‌ ఐపిఒకు దాదాపు రెండు రెట్లు అధికంగా

Read more

రైల్‌ వికాస్‌ నిగమ్‌ ఐపిఒ షురూ

ముంబై, : మార్చి 29 నుంచి ప్రభుత్వ రంగానికి చెందిన రైల్‌ వికాస్‌ నిగమ్‌ ఐపిఒ ఆఫర్‌ ప్రారంభమైంది. ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా దీనిని చేపట్టారు.

Read more

రైలు టిక్కెట్‌పై పేరు మార్చుకోండిలా

న్యూఢిల్లీ: మీరు రైల్‌ టిక్కెట్‌ బుక్‌ చేసుకున్న తర్వాత మీ ప్రయాణం ప్లాన్‌ మారిందా? మీరు బుక్‌ చేసుకున్న టికెట్‌ క్యాన్సిల్‌ చేసుకోకుండా మరొకరికి బదిలీ చేయాలనుకుంటున్నారా?

Read more

ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి..ప్రయాణికులకు ఎంత లాభం?

న్యూఢిల్లీ : రైల్వే ప్రయాణికుల సౌకర్యం కోసం, ప్రయాణికులు నష్టపోకుండా భారతీయ రైల్వే సంస్కరణలు చేపడుతోంది. అనేక చర్చలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఏప్రిల్‌ 1 నుంచి

Read more

రైల్వేలో ఉద్యోగాలు

దేశవ్యాప్తంగా 16 రైల్వేజోన్ల పరిధిలో లెవల్‌-1 పోస్టుల భర్తీకి సెంట్రలైజ్డ్‌ ఎంప్లా§్‌ుమెంట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఖాళీలసంఖ్య: 1,03769, పోస్టు: అసిస్టెంట్‌, హాస్పిటల్‌ అసిస్టెంట్‌, ట్రాక్‌ మెయింటెనర్‌ దక్షిణమధ్య

Read more

రైల్వే బోర్డు నుంచి భారీ నోటిఫికేష‌న్‌

26 వేలకు పైగా అసిస్టెంట్ లొకో పైలట్, టెక్నిషియన్ పోస్టులకు మూడు రోజుల క్రితమే నోటిఫికేషన్ విడుదల చేసిన ఇండియన్ రైల్వే.. తాజాగా గ్రూప్-డీ ఉద్యోగాల భర్తీకి

Read more

రైల్వేలకు రూ. 1.48 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: ఈ ఆర్ధిక సంవత్సరం నుంచి రైల్వేకు వేరుగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రైల్వే ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రాముఖ్యతనివ్వడం జరిగింది. ఈ సారి సాధారణ బడ్జెట్‌లో

Read more

రైలు ప్రయాణికులకు శుభవార్త..

ఢిల్లీ: భారతీయ రైల్వే తమ ప్రయాణికులకు శుభవార్త అందించింది. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే టికెట్ల సంఖ్యను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఐఆర్‌సీటీసీలో తమ ఆధార్‌ కార్డులను లింక్‌ చేసుకున్న ప్రయాణికులు

Read more

ఐపిఆర్‌సిఎల్‌లో ఉద్యోగాల భ‌ర్తీ

ఇండియన్‌ పోర్ట్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐపిఆర్‌సిఎల్‌)- ప్రాజెక్ట్‌ సైట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీలు: 10 విభాగాలు – ఖాళీలు: సివిల్‌

Read more