పార్లమెంటులో కర్ణాటక సంక్షోభంపై చర్చ!

న్యూఢిల్లీ: కర్ణాటక రాజకీయ సంక్షోభంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కన్నడ నాట రాజకీయాలు క్షణక్షణానికి మలుపులు తిరుగుతున్నాయి. మంగళవారం నాడు కర్ణాటక వ్యవహారంపై పార్లమెంటులో కాంగ్రెస్‌

Read more

పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభo

New Delhi: పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభలో స్పీకర్‌ ఓంబిర్లా సభాధ్యక్ష స్థానంలో ఉన్నారు. రాజ్యసభలో ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు సభాధ్యక్ష స్థానంలో ఉన్నారు.

Read more

టిడిపి ఎంపీల నిర‌స‌న‌ల‌తో ఇరు సభ‌లు వాయిదా

న్యూఢిల్లీః టీడీపీ ఎంపీల నిరసనలతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లియ్యాయి. దీంతో పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడ్డాయి. లోక్‌సభను సభాపతి సుమిత్రా మహాజన్ మార్చి 5

Read more

ఈ నెల 29నుండి బడ్జెట్‌ సమావేశాలు

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ బడ్జెట సమావేశాలు జనవరి 29నుండి ప్రారంభంకానున్నాయని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి అనంత్‌ కుమార్‌ నేడు పేర్కొన్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి 2018-19 బడ్జెట్‌

Read more

రూ.7,500 కనీస పింఛన్‌ చెల్లించాలి:పెన్షనర్ల డిమాండ్‌

న్యూఢిల్లీ: కనీస పింఛన్‌ రూ.7,500గా నిర్ణయించాలని తదితర డిమాండ్లతో దాదాపు లక్ష మంది సభ్యులుగా ఉన్న పెన్షనర్ల సంఘం గురువారం పార్లమెంట్‌కు భారీ నిరసన ర్యాలీని చేపట్టనుంది.

Read more

రాజ్య‌స‌భ స‌మావేశాలు నిర‌వ‌ధిక వాయిదా

ఢిల్లీః రాజ్యసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. నేడు సభలో ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంకయ్యనాయుడుకి సభ్యులు అభినందనలు తెలిపారు. అనంతరం సభను

Read more

ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌

  ఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికకు జరిగిన పోలింగ్‌ ముగిసింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఈ పోలింగ్‌లో లోక్‌సభ,

Read more