ఇండియన్ ఆయిల్‌కు రూ.6831 కోట్ల లాభం!
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని ఇండియన్ఆయిల్ కార్పొరేషన్ నికకరలాభం 50శాతం పెరిగింది. తొలిత్రైమాసికంలో గత ఏడాది ఆర్జించిన రూ.4549 కోట్లకంటే పెరిగి రూ.6831కోట్లకు చేరుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ముడిచమురు రిఫైనింగ్
Read more