భారత హాకీ కోచ్‌గా ఆసీస్‌ దిగ్గజం గ్రాహం రీడ్‌…

న్యూఢిల్లీ: భారత పురుషుల హాకీ జట్టు కొత్త కోచ్‌గా ఆస్ట్రేలియా దిగ్గజం గ్రాహం రీడ్‌ (54) నియమితులయ్యారు. గ్రాహం రీడ్‌ 2020 ముగిసేవరకు కోచ్‌ పదవిలో కొనసాగనున్నారు.

Read more