ఓటేసిన భార‌త తొలి ఓటరు శ్యాం శ‌ర‌ణ్ నేగి

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో భారత తొలి ఓటరు శ్యాం శరణ్‌ నేగి ఓటు వేశారు. కల్పా పోలింగ్‌ కేంద్రంలో నేగి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Read more