13వేల చట్టవిరుద్ధ శిశుసంరక్షణకేంద్రాలు!

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మొత్తం రిజిస్టరుకాని శిశుసంరక్షణాకేంద్రాలు 13వేలవరకూ ఉన్నాయని జువనైల్‌ జస్టిస్‌ చట్టం కింద వీటిని రిజిస్టరుచేసుకోవాల్సి ఉండగా అనధికారికంగానే నడుస్తున్నట్లు జాతీయ బాలలహక్కులపరిరక్షణ కమిషన్‌ వెల్లడించింది.

Read more