భారత సైన్యం హెలికాప్టర్‌ అత్యవసర ల్యాండింగ్‌

వెల్లూరు: భారతీయ సైన్యానికి చెందిన ఓ హెలికాప్టర్‌ శుక్రవారం మధ్యాహ్నం వెల్లూరులో అత్యవసరంగా దిగింది. దీనిలోని సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. ఇంజిన్‌లో ఏర్పడిన సాంకేతిక లోపం వలన

Read more