జమ్మూకశ్మీర్‌లో ఆర్మీ చీఫ్‌ పర్యటన

జమ్మూకశ్మీర్‌లో ఆర్మీ చీఫ్‌ పర్యటన జమ్మూ: ఆర్మీచీఫ్‌ దల్బీర్‌సింగ్‌ జమ్మూకశ్మీర్‌లో పర్యటిస్తున్నారు.. సరిహద్దుల్లో భద్రతను పర్యవేక్షిస్తున్నారు.. భద్రతపై ఆయన అధికారులకు పలు సూచనలు చేస్తున్నారు.

Read more