భారత్‌-థాయిలాండ్‌ మధ్య ఒప్పందం

భారత్‌-థాయిలాండ్‌ మధ్య ఒప్పందం ఢిల్లీ: భారత్‌-థాయిలాండ్‌ మధ్య మాదకద్రవ్యాల నివారణపై ఒప్పందానికి కేంద్ర కేబినేట్‌ ఆమోదం తెలిపింది. కేబినేట్‌లో ఢిల్లీ-ముంబై పారిశ్రామిక కారిడార్‌ విధానంలో మార్పునకు ఆమోదం

Read more