ప‌ల్లెక‌లె టెస్టుః నిల‌క‌డ‌గా ఆడుతున్న భార‌త ఓపెన‌ర్లు

పల్లెకలె: భారత్‌-శ్రీలంక మధ్య పల్లెకలె వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో తొలిరోజు ఆట లంచ్‌ విరామ సమయానికి భారత జట్టు 27ఓవర్లలో 134/0 పరుగులు సాధించింది.

Read more