చైనాకు ఎదురు చెప్పింది ఒక్క మోదీనేః అమెరికా

వాషింగ్ట‌న్ః చైనా ప్రతిపాదించిన రహదారి ప్రాజెక్టు (బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌- బీఆర్‌ఐ)కు ఎదురు చెప్పింది ప్రపంచంలో ఒక్క నరేంద్ర మోదీయేనని అమెరికా నిపుణుడు ఒకరు వ్యాఖ్యానించారు.

Read more