అమెరికానుంచి విమానాల కొనుగోలు

న్యూఢిల్లీ: ఓపక్క వాణిజ్యయుద్ధాలు రెండుదేశాలమధ్య తారస్థాయికి చేరినప్పటికీ భారత్‌ అమెరికానుంచి వెయ్యికిపైగా విమానాలు కొనుగోలుచేస్తోంది. అంతేకాకుండా ముడిచమురును మరింతగా దిగుమతిచేసుకునేందుకు ముందుకువచ్చింది. అమెరికా వాణిజ్యప్రతినిధి మార్క్‌ లిన్‌స్కాట్‌

Read more