ఆస్ట్రేలియా, ఇండియా మ్యాచ్‌ హైలైట్స్‌

సిడ్నీ: మహిళల ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను భారత్‌ ఘోరంగా ఓడించింది. మహిళల టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది.

Read more